వినాయక నిమజ్జనానికి సిద్ధవటం లోని వంతెన వద్ద పట్టిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని ఒంటిమిట్ట సీఐ బాబు స్పష్టం చేశారు. సిద్ధవటం ఒంటిమిట్ట నందులూరు కడప చిన్న చౌక్ తో పాటు అట్లూరు మండలంలోని పలు గ్రామాలలో ఉన్న వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు.