ఎడతెరిపి లేకుండా కూరుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ బుధవారం 6 గంటల సమయంలో తెలిపారు. ఎల్లారెడ్డి,కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. పంట నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్న తెలిపారు. అధికారులకు ప్రజలు సహకరించాలని వాగులు వంతెనల చెరువుల దగ్గరికి ప్రజలు వెళ్లరాదన్నారు.