Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: తోడేళ్లగూడెం గ్రామం శివారు సీతారామ ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్, ఒకరు మృతి ,మరొకరికి తీవ్ర గాయాలు

Mahabubabad, Mahabubabad | Sep 9, 2025
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామ శివారు సీతారామ ప్రాజెక్టు కాలువలోకి దూసుకుపోయిన ట్రాక్టర్, ఈ ఘటనలో చింతకాల వెంకటేశ్వర్లు (46) అనే వ్యక్తి మృతి చెందగా.. సోప్పరి వినయ్ అనే మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు స్థానికులు
Read More News
T & CPrivacy PolicyContact Us