Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 6, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ బేకరీలో ఫంగస్ వచ్చిన కేకు విక్రయించారు ఈ మేరకు గాను బాధితుల ద్వారా బుధవారం రాత్రి 8:40 గంటలకు తెలిసింది ప్రధాన రహదారి వెంబడి ఉన్నటువంటి బేకరీలో కురుగులు చేసిన కేకు ఫంగస్ వచ్చి ఉంది అది గమనించక తిన్న వ్యక్తి వాంతులు విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది ఇదే విషయమై బాధితులు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు.