ఆధునిక ప్రపంచం సాంకేతికంగా ఎంతో ముందుకు సాగుతున్నప్పటికీ గ్రామాల్లో ఇప్పటికీ దళితులు కులవివక్షతను ఎదుర్కొంటున్నారని, దీని రూపంలో అధికారుల విఫలవుతున్నారని MRPS రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ ఆరోపించారు. వాంకిడి మండలంలో చిన్నబెండారలో అంగన్వాడీ టీచర్ కు కులవివక్షత ఎదురవుతుందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నారు. ఉన్నతాధికారులు ఈ కులవివక్షను రూపుమాపాలని డిమాండ్ చేశారు.