టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజాహిత యాత్ర సందర్భంగా గంగాధర మండలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిరిసిల్ల పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు. టిపిసిసి అధ్యక్షులు ప్రజాహితయాత్ర సందర్భంగా గంగాధర మండలంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపి బండి సంజయ్ పై మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిజెపి 8 సీట్లు