Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: కేపీహెచ్బీ ములకత్వ చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం, రక్షించిన పోలీసులు

Medchal, Medchal Malkajgiri | Sep 12, 2025
రుణం తిరిగి చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురైన మహిళ కెపిహెచ్బి మొలకత్వ చెరువులో దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు తెలిసిన వ్యక్తి దిలీపుకు లక్షాపుగా ఇవ్వగా, అతడు తిరిగి ఇవ్వకపోవడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఆ సమయంలో పెట్రోల్ ఇన్ పోలీసులు రహీం, సిద్ధి రాములు ఆమెను గమనించి వెంటనే రక్షించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us