మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో జిల్లా అధికారులు ముందుకు వెళ్తున్నారు మంగళహార ఉదయము కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద దారిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో జేసి రాహుల్ మీనా పాల్గొన్నారు దాదాపు 2000 మందికి ఈ ప్రతిమలను అందజేశారు.