వేద పారాయణ దారుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందని హైందవ ధర్మ పరిరక్షణ కోసం వేద పారాయణ దారుల అవసరం ఎంతో ఉన్నదని ఉమ్మడి చేతూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూముల కరుణాకర్ రెడ్డి అన్నారు గురువారం అయిన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను పాలకమండలి చైర్మన్గా ఉన్నప్పుడు 700 పోస్టులను క్రియేట్ చేయడం జరిగిందని దీనికి సంబంధించి సెప్టెంబర్ 11న ప్రారంభం కావలసిన ఇంటర్వ్యూలను ఉద్వేశ పూర్వకంగా చైర్మన్ ఆపేసినట్లు బయట చర్చ జరుగుతుందని చెప్పారు.