మానసిక వ్యాధితో బాధపడుతూ బ్రిడ్జిపై నుండి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం తిరుమలాయపాలెం మండల పరిధిలోని రాకాసి తండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు, మహబూబాబాద్ జిల్లా,మరిపెడ మండలం, వీరారం గ్రామానికి చెందిన మునేష్ (25) రాకాసి తండా సమీపంలోని బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు