తిరుపతి జిల్లా పెళ్ళకూరు లోని చాగణం లలితమ్మ, భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ట్రస్ట్ వద్ద జరుగుతున్న కార్యక్రమలను ప్రారంభించేందుకు విచ్చేసిన వెంకయ్య నాయుడు దంపతులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి చాగణం గౌరీ శంకర్ దంపతులు ఘన స్వాగతం పలికారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ సేవా కార్యక్రమాలను శిలాఫలకాలను ఆవిష్కరించిన మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని అలవర్చ