Download Now Banner

This browser does not support the video element.

మధిర: మాటూరు లో 6 నెలల గర్భవతి పై కత్తితో దాడి, అనుమానమే దాడికి కారణం ???

Madhira, Khammam | Aug 24, 2025
అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన సంఘటన మధిర మండలం మాటూరు లో 26 ఏళ్ల సాయి నాగలక్ష్మి, 6 నెలల గర్భిణి, భర్త సూర్యనారాయణ లారీ డ్రైవర్ గా పనిచేస్తునాడు. డ్రైవర్ విధులకు వెళ్లి ఇంటికి వచ్చిన సూర్యనారాయణ భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యనారాయణ కత్తితో భార్యపై దాడి చేశాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us