సత్తుపల్లి పట్టణం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ నందు ప్రపంచ ఫోటోగ్రఫీ డే వారోత్సవాలు 2025 సందర్భంగా ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులు కలయిక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్,ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఫోటోగ్రఫీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.