మిరప తోటలో అరక పై పాటు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో రైతు అక్కడక్కడ మృతి చెందిన సంఘటన మధిర నియోజకవర్గం మడుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల గడిపూడి వీరభద్రరావు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.