జిల్లాలోని తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో ఇటీవల కాలంలో మృతి చెందిన గేదెల విషయంపై వర్షం వద్దకు శాఖ అధికారి బాలాజీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం బుధవారం పర్యటించి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సుగంధి చెరువులో గడ్డి తినడం ,నీళ్లు తాగడంలో పశువులను నియంత్రించినట్లయితే మరల మరణాలను అరికట్టవచ్చునని పేర్కొన్నారు సుగంధి చెరువు నీటిని పరీక్షలు నిమిత్తం పంపినట్లు తెలిపారు.