Download Now Banner

This browser does not support the video element.

కొడంగల్: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పరిగిలో వ్యవసాయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

Kodangal, Vikarabad | Aug 30, 2025
నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నేడు శనివారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వ్యవసాయ అధికారులకు బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కూర్చున్న భారీ వర్షాల కారణంగా పరిగి మండల పరిధిలోని పలు గ్రామాలలో పంటలు నీటి మునిగి నష్టం జరిగిందని గ్రామాల వారీగా విచారణ చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ మాజీ కౌన్సిలర్లు రవీంద్ర, కృష్ణ, తాహిర్ అలీ, మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాజేందర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ భాస్కర్ తదితరులు పాల్గొన
Read More News
T & CPrivacy PolicyContact Us