ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ విద్యార్థి అవార్డులకు దరఖాస్తులను స్వీకరించరున్నట్లు డివో వరలక్ష్మి తెలిపారు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డులు అందించనున్నట్లు తెలిపారు ఈనెల 10వ తేదీ లోపు వివరాలను పూర్తి చేసి దరఖాస్తులను చిత్తూరు డిఇఓ ఆఫీస్ లో అందచేయాలని.