మన స్కూల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని ఎంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోమవారం వికారాబాద్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను డి వో రేణుకా దేవి లేని కలిసి వినతిపత్రం సమర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనికి తగిన సమాన వేతనం కూడా ఇవ్వకుండా ప్రస్తుతం శ్రమదోపిడికి గురవుతున్నారని ఇప్పటికే చిన్న జీతాలతో కుటుంబ పోషణ సాగిస్తున్న సిబ్బందికి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు వెంటనే స్పందించి జీతాలు ఇవ్వాలని కోరారు