ఏలూరులో డీఎస్పీ శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం కైకలూరు టౌన్ లో గణేష్ ఊరేగింపులో ఘర్షణకు దిగిన 9 మందిని ఆదుపులోకి తీసుకున్నాం.ఈ ఘర్షణలో దానగూడెంకు చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి.దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం.కైకలూరు టౌన్ లో గణేష్ ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం..