ఆర్మూర్ మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో గల సర్వే నంబర్ ఒప్పంద86/2లో ఐదు ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ట్రస్టుకు ఇస్తున్నట్లు గ్రామపంచాయతీ కార్యాలయానికి నోటీసులు పంపించడంతో గ్రామాభివృద్ధి సభ్యులు అప్రమత్తమై ఇస్సపల్లిలో పాఠశాలను ఏర్పాటు చేయవద్దని ఆర్మూర్ తహసిల్దార్ కు వినతి పత్రాన్ని సోమవారం సాయంత్రం 4:15 అందజేశారు.