శ్రీకాకుళం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ద్వారా ఆటో, మ్యాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని రణస్థలం మండలం కేంద్రంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆటో డ్రైవర్లకు తక్షణమే ప్రభుత్వం సంవత్సరానికి 25 వేల రూపాయలు మృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కు ఆయన వింత పత్రం అందజేశారు. ఫ్రీ బస్ విధానంతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తాసిల్దార్ కు ఆయన వివరించారు.