నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా బుధవారం అమ్మవారికి వేకువ జామున సుప్రభాత సేవతో ప్రారంభమై అమ్మవారికి విశేష అభిషేకము, పంచామృతాలతో, పంచ ద్రవ్యములతో విశేష అభిషేకము, తదనంతరము,కలశ పూజలు ,కుంకుమార్చన, విశేష పూజలు, సాధారణ పూజలు, తదనంతరము మహామంగళహారతిఅమ్మవారిని బుధవారం మున్సిపల్ కమిషనర్ బేబీ దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, టౌన్ ప్లానిగ్ ఆఫీసర్ రంగస్వామి అమ్మవారి దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్