ముత్కేట్ మేడ్చల్ రైల్వే డబ్బింగ్ పనుల్లో ప్రాజెక్టులో భాగంగా రామంపేట మండలం అక్కన్నపేట గ్రామ పరిధిలో భూసేకరణ పనులు బుధవారం మండల తాసిల్దార్ రజనీ కుమార్ రైల్వే ఇంజనీర్ అధికారి వద్ద కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు మేలు అవుతాయని రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సోదర కలుగుతుందన్నారు తెలిపారు రైల్వే ఇంజనీర్ మాట్లాడుతూ రైల్వే రవాణా సమయం తగ్గుతుందని సర్కు రవాణా సమయానికి రెండింటికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది అని తెలిపారు ఆమె వెంట మండల తాసిల్దార్ రైల్వే అధికారులు ఉన్నారు