గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని కాకినాడ జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజలు శాంతిభద్రత నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు కాకినాడ పోర్ట్ ఏరియాలోని ఇందిరాగాంధీ గృహకల్ప, డైరీ ఫార్మ్ సెంటర్ బాలాజీ చెరువు సెంటర్ సామర్లకోట టౌన్ ఏరియా తదితర ప్రముఖ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఏర్పాటు చేశారు ప్రజలు కూడా అల్లర్లకు దూరంగా ఉండాలి అన్నారు