గద్వాల జిల్లా ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, ఐపీఎస్. బుధవారం మధ్యాహ్నం గద్వాల పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు దంపతులు, పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు.