ఆమ్ ఆద్మీ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆమ్ ఆగ్ని పార్టీ కడప జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా పేర్కొన్నారు. విజయవాడలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సిర రమేష్ కుమార్ కడప జిల్లా కోఆర్డినేటర్ రహమతులకు ప్రశంసా పత్రం ప్రధానం చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు చెప్పారు అనంతరం కడప జిల్లా ఆప్ కోఆర్డినేటర్ రహమతుల్లా మరియు ఫైజా దస్తగిరిల సేవలను గుర్తించి శాలువా వేసి సన్మానం చేసి ప్రశంసా పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.