Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు

Medchal, Medchal Malkajgiri | Sep 25, 2025
96 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను వైస్ ప్రిన్సిపాల్ మంగు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో యూజీసీ డీన్ లావణ్య, కన్వీనర్ భారతి, ఇంజనీరింగ్ లోని అన్ని విభాగాల మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ మహిళల పండుగతో పాటు ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండుగని, ప్రతిరోజు పూలతో దేవుడిని పూజిస్తే,బతుకమ్మ పండుగ రోజు పూలనే పూజిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us