Download Now Banner

This browser does not support the video element.

ఎచ్చెర్ల: ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు

Etcherla, Srikakulam | Mar 29, 2024
ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురం గ్రామంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా మాజీ టిడిపి అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, మాజీ జడ్పీ చైర్మన్ ధనలక్ష్మి దంపతులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us