ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సోలార్ లోని దొంగతనం మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్ గ్రామ పరిధిలోని సురనా సోలార్ లిమిటెడ్ లో జనవరి 25వ తేదీ శనివారం అర్థరాత్రి ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న వెంకట్ మాట్లాడుతూ శనివారం రాత్రి ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి అదే బైక్ మీద కంపెనీలోని బ్యాటరీ కూడా ఎత్తుకొని వెళ్తుండగా సెక్యూరిటీ వెంబడించడంతో జారీ కిందపడి బావిలో బైక్, బ్యాటరీ పడిపోగా ఆ వ్యక్తి పారిపోతుండగా సెక్యూరిటీ సిబ్బంది వెంబడించి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి