కాకినాడ జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు వేతనాలు అందడం లేదని జిల్లాలోని కూలీల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ నుండి తాము పనులకు వెళ్లిన ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని వారు తెలుపుతున్నారు. కార్యాలయానికి వెళితే సరైన సమాధానం సిబ్బంది ఇవ్వడం లేదంటున్నారు అంతేకాకుండా కొత్త పనులు కూడా ఇవ్వడం లేదన్నారు తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.