కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీ (ఆర్ఎంసి) లో గురువారం జి ఎన్ ఎం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అయితే పబ్లిక్ గా స్లిప్లు పెట్టి ఎగ్జామ్స్ లు విద్యార్థులు రాస్తున్నారు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెరల కొడుతున్నాయి. విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని మాస్ కాపీయింగ్ చేయిస్తున్న ఆర్ఎంసి ఉపాధ్యాయులు అను ఆరోపణలు వినిపిసరున్నాయి.