Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: ముత్తిరేవుల వద్ద ముందర వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఒకరు మృతి ఇద్దరికి గాయాలు

Puthalapattu, Chittoor | Sep 6, 2025
రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పాకాల మండలం గుండ్లకట్టమంచికి చెందిన ఉమాపతి కుమారుడు హరి (34) చిత్తూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. రాత్రి 11.35 గంటలకు పూతలపట్టు మండలంలోని ముత్తిరేవుల బ్రిడ్జి వద్దకొచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హరి అక్కడికక్కడే మృతి చెందాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us