శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నరసన్నపేట బంగారు వ్యాపారి వెంకట్ పార్వతీశం గుప్త హత్య కేసులో ముగ్గురు అనుమానితులను నరసన్నపేట పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మీరు వద్ద నుంచి బంగారం రికవరీతోపాటు ఎవరెవరికి బంగారం అమ్మే రన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 26వ తేదీ రాత్రి శ్రీకాకుళంలోని పెదపాడు పరిధిలో గల కారు డే కార్స్ షోరూంలో నే వర్తక వ్యాపారిని హత్య చేసి కారు కవర్లు చుట్టేసి పెదపాడు రామీగడ్డలో పడేసినట్లు పోలీస్ రికార్డుల్లో నమోదయింది. ఈ వ్యవహారం మొత్తం వ్యాపారి గుప్త వద్ద గల కేజీ నర బంగారం కోసమే అతన్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు..