ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని గురువారం ఆర్ పి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలు తెలిపారు. ఆదోని జిల్లా కాకపోవడానికి పాలకుల నిర్లక్ష్యం కూడా ఉందని అన్నారు. ఇప్పటికైనా ఆదోని ప్రజలారా మేలుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఆదోని జిల్లా అయితే విద్యా, వైద్యం, ప్రాజెక్టులు, పరిశ్రమలు వస్తాయని వారన్నారు.