యాకన్న గూడెం నుండి వెంకటాపురం వరకు రెండు రోజులు పాదయాత్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు శనివారం రోజున ప్రారంభమైంది. ఇసుక లారీలు ఇసుక రీచ్ లు పెట్టడం వలన నేషనల్ హైవే రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నందు వలన ఆ యొక్క రోడ్డు నిర్మాణానికి వంద కోట్లు కేటాయించాలని, నేడు రేపు పాదయాత్ర రెండు రోజులపాటు నిర్వహించడం జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ తెలిపారు.