Download Now Banner

This browser does not support the video element.

ధర్మారం: మండల స్థాయి గణిత మరియు సైన్స్ క్విజ్ పోటీలు.. 10 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటిలకు ఎంపిక...

Dharmaram, Peddapalle | Aug 30, 2025
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో మండల స్థాయి గణిత మరియు సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరుకలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏం.ఈ.ఓ ప్రభాకర్ తెలిపారు. మండలంలోని వివిధ ప్రాథమిక ఉన్నత స్థాయి నుండి 28 మంది విద్యార్థులు, ఉన్నత స్థాయి నుండి 22 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.సెకండరీ స్థాయి నుండి ఐదుగురు, ఎలిమెంటరీ స్థాయి నుండి మరో ఐదుగురు విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us