పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోమంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్తసూరి తీవ్రంగా గాయపడ్డాడు. సొంత పనులపై బుల్లెట్పైవెల్దుర్తికి వస్తున్న అతడిని ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది.మోకాలికి బలమైన గాయం కావడంతో సూరిని స్థానికులుకర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పార్టీజిల్లా ప్రతినిధి సమీర్ రెడ్డి స్పందించారు.