Download Now Banner

This browser does not support the video element.

ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, నుజ్జునుజైన రెండు లారీలు

India | Sep 11, 2025
నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి నుంచి వస్తున్న కట్టెల లోడు లారీ ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యయాయి. ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కట్నా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us