వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, గురువారం 1pm డెంకాడ పోలీసు స్టేషన్ సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని, పోలీసు బిల్డింగ్ లోని గదులను, ప్రాపర్టీ రూం, లాకప్ గదులను పరిశీలించారు. పోలీసు స్టేషను ప్రాంగణంలో సీజ్ చేసి ఉన్న వాహనాలను పరిశీలించి, ఆయా వాహనాలు ఏ కేసులో సీజ్ చేసారన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకొని, చట్ట ప్రకారం సీజ్ చేసిన వాహనాలను డిస్పోజ్ చేయాలని అధికారులను జిల్లా SP వకుల్ జిందల్ ఆదేశించారు. వార్షిక తనిఖీకి డెంకాడ విచ్చేసిన జిల్లా SP విజయనగరం DSPఎం.శ్రీనివాసరావు, భోగాపురం CI జి.రామకృష్ణ పూల మొక్కను అందించి స్వాగతం పలకగా