Download Now Banner

This browser does not support the video element.

గన్నవరంలో భద్రత ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

Machilipatnam South, Krishna | Sep 23, 2025
గన్నవరం లో ఈ నెల 24వ తేదీన భారత ఉపరాష్ట్రపతి కుటుంబ సమేతంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో, వారికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక భద్రతా అధికారి రామకృష్ణ మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us