రంపచోడవరం డివిజన్లో యువతకు ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని ITDA. PO. స్మరణ రాజ్ అన్నారు. రంపచోడవరం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వివిధ విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్స్ను ఆయన శనివారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. శ్రద్ధతో శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ బ్యాంకింగ్, ఇతర ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు.