రాత్రి వేళల్లో ఫుట్పాతులపై ఆటోలలో పడుకుంటున్నా వారిని ఒంటరిగా కనబడిన వారిని టార్గెట్ గా చేసుకొని కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బులు సెల్ ఫోన్స్ నగలు దోచుకుంటున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఒక కత్తి త్రిశూలం బ్లేడు మూడు ద్విచక్ర వాహనాలు మూడు సెల్ ఫోన్లు 160 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.