మహబూబాబాద్ జిల్లాలో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఏరియా కేంద్రాల వద్దకు రైతులు రావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు పోలీస్ అధికారులు సమన్వయంతో యూరియా పంపిణీ పర్యవేక్షిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ కొత్తగూడా మహబూబాబాద్ యూరియా పంపిణీ కేంద్రాలను జిల్లా ఎస్పీ సందర్శించి టోకెన్ల జారి యూరియా పంపిణీ స్వయంగా పర్యవేక్షించారు.