నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల గ్రామ సచివాలయంలో గత ఐదు సంవత్సరాలుగా సర్వేర్ సామన్న విధులు నిర్వహిస్తున్నారు రైతులు పేదలు తమ భూములు సర్వే చేసుకోవాలని చలానా కట్టినప్పటికీ పేదలను రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకొని అక్రమ డబ్బుకు ఆశించి ఆ విధంగా ఇచ్చిన వారికి సర్వే చేసి సర్వే రిపోర్టు ఇస్తున్నారని సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కర్ణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తంగడంచ గ్రామానికి చెందిన పకీరయ్య కుమారుడు శేషన్న కు పారుమంచాల గ్రామంలో సర్వేర్ నెంబర్ 177లో ఒక ఎకరా రిజిస్టర్