Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: విశాఖపట్నం ఋషి కొండా ప్యాలస్ పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి : ఏపీ ప్రజా సంఘాలు జేఎసి అధ్యక్షుడు జే టి రామారావు డిమాండ్

India | Aug 31, 2025
విశాఖపట్నంలో ఋషికొండ పై కట్టిన ప్యాలస్ పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని లేనిపక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జెటి రామారావు డిమాండ్ చేశారు . ఆదివారం సాయంత్రం రాజమండ్రిలో మాట్లాడుతూ కూటమి పొలంలో మూడు పార్టీల మధ్య ఐక్యత లోపించింది అనే విషయం స్పష్టం అవుతుంది అని ధ్వజమెత్తారు.
Read More News
T & CPrivacy PolicyContact Us