విధుల్లో నిర్లక్ష్యంగ వ్యవహరిస్తున్న రెవిన్యూ ఉద్యోగులకు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. పిజిఆర్‌ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 486 అర్జీలు వచ్చాయాని, ప్రధానంగా భూసమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని సోమవారం సాయంత్రం 4 గంటలకు తెలిపారు