Download Now Banner

This browser does not support the video element.

బాబోయ్! ఈ సెల్ టవర్ మాకొద్దు : 44వ డివిజన్లో ఆందోళన

India | Sep 12, 2025
నెల్లూరు నగరంలోని తిప్పారాజు వీధిలో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటుపై 44వ డివిజన్ స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. మా ప్రాంతంలో ఈ సెల్ టవర్ వద్ద వద్దు అంటూ నిరసన తెలిపారు. సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్తో పాటు కాలనీవాసులు అనారోగ్యం బారినపడతారన్నారు. నివాసాల మధ్య సెల్ టవర్ అనుమతులను నగరపాలక సంస్థ ఇవ్వకూడదు అని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన శుక్రవారం ఉదయం 8 గంటలకు జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us