Download Now Banner

This browser does not support the video element.

కూసుమంచి: పాలేరు జలాశయం అలుగు 7 గేట్లు తెరిచిన అధికారులు

Kusumanchi, Khammam | Aug 22, 2025
కూసుమంచి మండలం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పాలేరు జలాశయంలో వరద నీరు పోటెత్తి పాలేరు జలాశయం అలుగు పారుతున్న విషయం తెలిసిందే. గత 2 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో 24 గేట్లకుగాను 7గేట్లు తెచ్చుకున్నాయని అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us