ఆదివారం రాత్రి కాల సమయంలో ఈనెల 27వ తేదీన సిద్ధి వినాయక చవితి కార్యక్రమంలో భాగంగా గద్వాల పట్టణంలో 215 వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు దాదాపు విగ్రహాలు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు.. డోలు వాయిద్యాలతో డ్యాన్సులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాన్సర్లు.. అధిక సంఖ్యలో తిలకిస్తున్న ప్రజలు..