ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 6.8మీ.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సంపత్ కుమార్ శనివారం తెలిపారు. అత్యధికంగా పెంచికల్ పెట్ మండలంలో 10.1 మీ.మీ వర్షపాతం నమోదు కాగా,సిర్పూర్(యూ)లో 6.7 మి.మీ, లింగాపూర్ 4.8 మి.మీ, ఆసిఫాబాద్‌లో 4.2 మీ.మీ, కెరమెరిలో 6.8 మీ.మీ దహెగాం 8.7,బెజ్జూర్ 9.3,చింతలమనే పల్లి 8.0, మీ.మీ వర్షపాతం నమోదైంది.